హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ సరస్ ఆజీవిక మేళా..!

NTR: విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31 వరకు జాతీయస్థాయి సరస్ ఆజీవిక మేళా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 600 స్టాళ్లలో మహిళా సంఘాల హస్తకళలు ప్రదర్శిస్తారు. కలెక్టర్ డా. జి.లక్షీషా ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయ కళలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్పత్తులను ప్రోత్సహించడమే ఈ మేళా లక్ష్యమని ఆయన తెలిపారు.