NTR: విజయవాడలోని కలెక్టరేట్లో గురువారం ఉద్యోగులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా.జి సమరం పాల్గొని మాట్లాడుతూ.. ఒత్తిడిని తొలిదశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం, పనితీరు మెరుగుపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
మానసిక ఒత్తిడిని జయిస్తే.. ఆరోగ్యం మెరుగు!


