కృష్ణా: ఎస్ఐఆర్-2026లో భాగంగా పెడన నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 9,743 మంది వివరాలను మళ్లీ పరిశీలించనున్నారు. నేటి నుంచి బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి, అర్హుల పేర్లు తొలగిపోతే ఫారం- 6 ద్వారా నమోదు చేయనున్నారు. తుది జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నట్లు ఈఆర్‌వో, డిప్యూటీ కలెక్టర్ ఎస్. పోతురాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మరోసారి ఇంటింటికీ బీఎల్‌వోలు..!


