హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి'

కృష్ణా: మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ అన్నారు. కృత్తివెన్ను మండలం ఏటి పోగరు గ్రామంలో మత్స్యకారులకు 50 బోట్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తుందన్నారు. మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు.