హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

NZB: ఈ నెల 11 నుంచి 17 వరకు TOSS SSC, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల పరిసరల్లో 100 మీటర్ల పరిధిలో BNS సెక్షన్ 163 అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. పరీక్ష జరిగే రోజుల్లో ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.