HNK: టౌన్ డివిజన్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం (నేడు) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ జి. సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు సుబేదారి, కుమార్పల్లి, కొత్తూరు, వడ్డేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


