JN: జిల్లా శిశు సంరక్షణ విభాగంలో 12 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులు ఉన్నాయి. 21-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు OCT 9 నుంచి 15 వరకు కలెక్టరేట్ IDOCS ఇన్వార్డ్ సెక్షన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తూనట్లు తెలిపారు.
తెలంగాణ
పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!


