యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అంచనాలు వేస్తూ తొందరపడటం సరికాదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. అతడిలో సామర్థ్యం ఉన్నప్పటికీ.. గతంలో వినోద్ కాంబ్లీ లాంటి ప్రతిభావంతులు కూడా అనతికాలంలోనే కనుమరుగయ్యారని గుర్తుచేశాడు. ఆటగాడి నైపుణ్యాన్ని అప్పుడే పూర్తిస్థాయిలో కొలవలేమని పేర్కొన్నాడు.
క్రీడలు
వైభవ్ తొందరపడొద్దు: కపిల్ దేవ్


