హైదరాబాద్: 28°C
క్రీడలు

మరోసారి ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ క్లాష్‌!

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2027 సీజన్ మార్చి 18 నుంచి మే 2 వరకు జరగనుండటంతో ఐపీఎల్‌తో మళ్లీ పోటీ తప్పడం లేదు. గతేడాది కూడా ఐపీఎల్‌ కోసం కొందరు విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌ ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రెండు లీగ్‌లు ఒకే సమయంలో జరగనుండటంతో ఆటగాళ్ల సైనింగ్స్‌పై ఆసక్తి నెలకొంది.