హైదరాబాద్: 28°C
క్రీడలు

WPLపై ఆసీస్ స్టార్ అసంతృప్తి

WPL -2027 షెడ్యూల్‌పై ఆస్ట్రేలియా స్టార్‌ ఎల్లిస్‌ పెర్రీ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2027 జనవరి 14 నుండి ఫిబ్రవరి 7 వరకు జరగనున్న ఈ టోర్నీ, ఆసీస్ అంతర్జాతీయ షెడ్యూల్‌తో క్లాష్ కావడం బాధాకరమని పేర్కొంది. దీనివల్ల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. RCB స్టార్ ప్లేయర్ అయిన పెర్రీ వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటుందో లేదో చూడాలి.