శ్రీలంక టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధనంజయ డి సిల్వ తప్పుకున్నాడు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు నూతన కెప్టెన్‌గా కుశాల్ మెండిస్‌ను నియమించినట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్‌గా ఉన్న అతడు, ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కుశాల్ 75 టెస్టులు ఆడి 4,836 పరుగులు సాధించాడు.
క్రీడలు
శ్రీలంక జట్టుకు కొత్త కెప్టెన్


