సహచర బ్యాటర్ దూకుడుగా ఆడుతుంటే.. జట్టు అవసరాల కోసం తన పాత్ర మార్చుకుంటానని ఇషాన్ కిషన్ తెలిపాడు. తొలి టీ20లో శ్రేయస్ మంచి జోరుమీదున్నప్పుడు అతడికి ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చి సహకరించానని వెల్లడించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టుకు ఏది అవసరమైతే అదే చేయడం తన లక్ష్యమన్నాడు. అందుకే ఎలాంటి కంగారు లేకుండా సులభంగా లక్ష్యాన్ని ఛేదించామని స్పష్టం చేశాడు.
క్రీడలు
వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాదు: ఇషాన్ కిషన్


