2027 పాకిస్థాన్ సూపర్ లీగ్ మార్చి-మే మధ్యలో నిర్వహించే అవకాశాలున్నాయి. దాదాపు ఇదే సమయంలో ఐపీఎల్ కూడా జరగనుండటంతో రెండు లీగ్‌ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు ఏ లీగ్‌కు ప్రాధాన్యం ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్, పీఎస్‌ఎల్ నిర్వాహకులు షెడ్యూల్‌లను ఎలా రూపొందిస్తారనేది కీలకంగా మారింది.
క్రీడలు
IPL-PSL ఒకేసారి.. ప్లేయర్లు ఎటువైపు?


