భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి తిరిగి రావడంపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. భువీని జట్టులోకి ఎంపిక చేయడం ఎవరూ చేసిన దయ కాదని, అతడి ప్రదర్శన, ఫిట్‌నెస్ కారణంగానే చోటు దక్కిందన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భువీ ఎంపికయ్యాడు. గతంలోనే అతడిని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని వసీం పేర్కొన్నాడు.
క్రీడలు
భూవిపై ఎవరూ దయ చూపలేదు: జాఫర్


