భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా ఆసక్తికరంగా స్పందించారు. చీఫ్ సెలక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఏమిటంటూ నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశారు. 2024లో కొన్ని వన్డే సిరీస్‌లకు జడేజాను అగార్కర్ పక్కనపెట్టడంపై అప్పట్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
క్రీడలు
చీఫ్ సెలక్టర్ పదవిపై జడేజా ఇంట్రెస్టింగ్ పోస్ట్


