హైదరాబాద్: 28°C
క్రీడలు

అన్ని ఫార్మాట్ల ప్లేయర్ బుమ్రా: మాజీ ఆటగాడు

పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడని మాజీపేసర్‌ రిషి ధావన్‌ ప్రశంసించాడు. టీ20ల్లో వైవిధ్యమైన బౌలింగ్‌, టెస్టుల్లో రెండు వైపులా స్వింగ్‌ చేయగల సత్తా అతడి ప్రత్యేకతలని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పూర్తి సీజన్లు ఆడుతూ రాణిస్తున్న అనుభవజ్ఞుడు మహ్మద్‌ షమీని తిరిగి భారత జట్టులో చూడాలని ఆకాంక్షించాడు.