వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ ఇకపై SA20లో జాబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. SA20 ఐదో సీజన్ వేలంలో అతడిని జాబర్గ్ సూపర్ కింగ్స్ రూ.1.5 మిలియన్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు MI కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహించిన పొలార్డ్.. తొలిసారి సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలో కనిపించనున్నాడు.
క్రీడలు
MIకి షాక్.. జాబర్గ్ సూపర్ కింగ్స్‌కు పొలార్డ్


