హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్ కెప్టెన్సీపై రిషి ధావన్ ప్రశంసలు

కెప్టెన్ గిల్‌ నాయకత్వంపై మాజీ పేసర్‌ రిషిధావన్‌ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌ రెండింటినీ గిల్‌ సమర్థంగా నిర్వహిస్తున్నాడని పేర్కొన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ నాటికి గిల్‌ మరింత మెరుగైన కెప్టెన్‌గా ఎదుగుతాడని అతడు విశ్వాసం వ్యక్తం చేశాడు. రోహిత్‌ శర్మ, కోహ్లీ అనుభవం గిల్‌కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు.