భారత్‌లో సెలబ్రిటీల పట్ల ఉండే ఆరాధన సంస్కృతిపై హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. గతంలో అమెరికాలో తాను నిర్వహించిన పార్టీకి ఓ బాలీవుడ్ నటి హాజరుకాగా.. అక్కడి క్యాటరింగ్ సిబ్బంది ఆమెను చూసి వెంటనే కాళ్లకు నమస్కారం చేశారని గుర్తుచేసుకున్నాడు. మన సంస్కృతిలో సెలబ్రిటీ ఆరాధన ఎంతగా వేళ్లూనుకుపోయిందో ఇది తెలుపుతుందన్నాడు.
క్రీడలు
సబీర్ భాటియా ఆసక్తికర వ్యాఖ్యలు


