హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడు తెలివైన బౌలర్: క్రిష్ణమాచారి శ్రీకాంత్

టీ20 క్రికెట్‌లో నమన్ ధీర్ బౌలింగ్ శైలి ఎంతో అద్భుతమని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించాడు. బ్యాటర్ వేగంగా ఆడుతున్నప్పుడు వెంటనే వేగం తగ్గించి స్లో బంతులతో ఇబ్బంది పెట్టగలగడం నమన్ మేధస్సుకు నిదర్శనమన్నాడు. తాను బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి బౌలర్ ఎలా వేస్తాడో ఊహించుకుని మరీ బంతులు విసురుతాడని, అందుకే అతన్ని తెలివైన బౌలర్ అంటానని శ్రీకాంత్ పేర్కొన్నాడు.