రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం బిహార్ జట్టును ప్రకటించింది. సకీబుల్ ఘని కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత సీనియర్ జట్టుతో బిజీగా ఉండటంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కలేదు. అక్టోబర్ 11న రాజ్‌గిర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బిహార్, ఉత్తరప్రదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
క్రీడలు
రంజీకి దూరమైన వైభవ్


