IPL 2027కు ముందు పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ జట్టు నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ కూడా వైదొలిగారు. దీంతో 3 కోచింగ్ స్థానాలను భర్తీ చేసేందుకు పంజాబ్ కొత్తవారి కోసం అన్వేషిస్తోంది.
క్రీడలు
ఆ టీం నుంచి ఇద్దరు కోచ్‌లు ఔట్


