హైదరాబాద్: 28°C
క్రీడలు

సుందర్‌కు సీఎం విజయ్ నజరానా

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, జి.కమలినిలకు తమిళనాడు సీఎం సి.జోసఫ్ విజయ్ రూ.75 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. అలాగే మహిళల ఫైనల్లో శ్రీలంకపై, పురుషుల ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచి భారత్ స్వర్ణాలు సాధించింది. స్వరాష్ట్రానికి చేరుకున్న క్రీడాకారులకు సీఎం ఈ రివార్డులను అందించారు.