హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ మాల్ సమీపంలో జూన్ 29న కారులో చోరీ జరిగింది. రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఆపిల్ పెన్సిల్, ముఖ్యమైన పత్రాలు మాయమయ్యాయి. విజయవాడకు చెందిన ఆకాష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, విజయవాడకు చెందిన నిందితుడు సాయి కృష్ణను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.