SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలకు 30 వాట్ల నూతన లైట్లు ఏర్పాటు చేయనున్నారు. పనుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


