GDWL: గద్వాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల బ్రోచర్‌ను ఆర్యవైశ్య సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో అమ్మవారి వివిధ అలంకరణల వివరాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
గద్వాలలో వైభవంగా శ్రీ వాసవి నవరాత్రి ఉత్సవాలు


