MDK: నార్సింగి మండలంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నార్సింగి సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని స్వయంగా పరిశీలించి, ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా అవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: సబ్ స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే


