హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గురుకులంలో బతుకమ్మ సంబరాలు

NRPT: ధన్వాడ మండలం పీఎం శ్రీ కొండాపూర్ గిరిజన బాలుర గురుకులంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా టీచర్లు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటా పాటలతో సందడి చేశారు. అనంతరం కోయిల్ సాగర్ లో నిమజ్జనం చేశారు. గురుకులం ప్రిన్సిపల్ ఎం. రాజారాం, ఎస్వీపీ జి. లక్ష్మయ్య, జేవీపీ సాంబయ్య నాయక్, అంజనమ్మ, స్నేహ డే, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.