కోనసీమ: ఏపీ పర్యాటక రంగంలో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్ లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సబ్మిట్-2026 లో ఆయన గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పర్యాటక ప్రముఖులకు టూరిజం ఇన్నోవేషన్ అవార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీ టూరిజం లో ఆధునిక సాంకేతికత వినియోగం: మంత్రి


