హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్పీ జగదీష్‌ను కలిసిన నూతన రూరల్ SDPO మణిదీప్

ATP: అనంతపురం రూరల్ నూతన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ఎస్పీ సూచనలు చేశారు. రూరల్ పరిధిలో శాంతిభద్రతల సమర్థ నిర్వహణకు కృషి చేస్తానని మణిదీప్ తెలిపారు.