NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డులో చైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి సిసి రోడ్ల నిర్మాణానికి ఈ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పట్టణంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


