కృష్ణా: ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెడన పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సీఐ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఎస్సై గంట్ల సత్యనారాయణతో కలిసి కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై వివరాలు సేకరించారు. పరిశీలన అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ


