NGKL: నాగర్‌కర్నూల్‌లోని భవిత విలీన విద్య వనరుల కేంద్రంలో మెంటల్ హెల్త్ డే సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ నిహారిక ఆధ్వర్యంలో ఈఎన్‌టీ వైద్యుడు భరద్వాజ్, సైకియాట్రిస్ట్ అంబుజ, పీడియాట్రీషియన్ ఉదయ్‌కుమార్ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: వైకల్య పిల్లలకు వైద్య శిబిరం


