NZB: 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో ఎత్తరి మహేశ్, ఎత్తరి బాబులను దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ ఉల్లం తీర్పు వెలువరించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.
తెలంగాణ
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష


