EG: ప్రధానిమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కర్రావారి సావరంలో అంగన్ కా ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగాటీచర్లు, ఆయాలు, గర్భిణీ మహిళలకు చీరలు, గాజులు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు.బీజేపీ నాయకులు పుష్పల ఏసుబాబు, హనూరులు, ఫణీంద్ర బెనర్జీ,గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉండ్రాజువరంలో అంగన్ కా ఉత్సవ్ కార్యక్రమం.


