HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి అధ్యక్షతన జిల్లా స్థాయి సలహా కమిటీ (DLAC) సమావేశం జరిగింది. ఆహార భద్రత, ప్రజారోగ్యం, ప్రజల్లో అవగాహన, శాఖల మధ్య సమన్వయంపై అధికారులు చర్చించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలును మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ, డాక్టర్ అప్పయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాస్థాయి సలహా కమిటీ సమీక్ష సమావేశం


