హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక: మంత్రి

ELR: ప్రకృతి సాగు ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళిక, సూపర్ ఎల్‌నినోను ఎదుర్కొనే చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 12నుంచి రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.35కే విక్రయించనున్నట్లు తెలిపారు. గడువులో పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామన్నారు.