TPT: నాయుడుపేట మున్సిపాలిటీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పట్టణ ఐటీడీపీ అధ్యక్షుడు చిత్తూరు సాయి హేమంత్ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని కోరారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌన్సిలర్ టికెట్ కోసం ఎమ్మెల్యేకు వినతి


