BHPL: కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టేషన్ పరిసరాలు, రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్ వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ


