WGL: ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ రైతులు భూగర్భ జలాలను సంరక్షిస్తూ బిందు సేద్యం, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. గీసుకొండ మండలం కొనేమాకులలో గురువారం నిర్వహించిన ఆయిల్‌పామ్ రైతుల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
భూగర్భ జలాలను సంరక్షిస్తూ ఆయిల్‌పామ్ సాగు చేయాలి


