GDWL: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కోసం నిరసన తెలిపిన రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. వెంటనే కేసులు ఎత్తివేసి, జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: జూరాల రైతులపై కేసులపై MP ఆగ్రహం


