హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఆహ్వానం

SDPT: వర్గల్‌ శ్రీ విద్యా సరస్వతీ దేవి క్షేత్రంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు టేకులపల్లి బాల్‌రెడ్డి, కార్యదర్శి జాలిగం సురేష్‌, నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలకు హాజరుకావాలని సాదరంగా ఆహ్వానించా