NDL: ప్యాపిలి మండలంలోని గ్రామాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు గురువారం రాత్రి నిర్వహించారు. ఫేక్ లోన్ యాప్స్, సైబర్, ఉద్యోగ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌కు స్పందించొద్దన్నారు. రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించి 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'


