హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీలోకి భారీగా యువకులు చేరికలు

EGDT: రాజమహేంద్రవరం నగరం 49వ వార్డులో గురువారం పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.