హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్ ముట్టడి.. వేలాదిగా తరలిరావాలని పిలుపు

BPT: సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెం, మామిళ్లపల్లి, కుందుర్తి గ్రామాల్లో 'చలో ఒంగోలు' సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రుద్రపోగు సురేష్ మాదిగ ప్రసంగించారు.న్యాయం కోరుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అక్టోబర్ 12న ఒంగోలు కలెక్టరేట్ ఎదుట 50 వేల మందితో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు