హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్ లైసెన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

MLG: మున్సిపాలిటీ పరిధిలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.1 లక్ష, వార్షిక లైసెన్స్ రుసుము రూ.30 లక్షలు. ఆధార్, పాన్ కార్డుల ప్రతులు జతచేయాలి. అక్టోబర్ 10, 11 తేదీల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.