HNK: పరకాలలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్న దామెర చెరువు, అంగడి మైదాన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఏర్పాట్లను పకడ్బందీ చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన


