SKLM: ఇండియా కూటమి పార్టీల పిలుపు మేరకు శ్రీకాకుళంలో ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ నినాదంతో గురువారం డీసీసీ అధ్యక్షుడు అన్నాజీ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి కృపారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓటు హక్కు రక్షణకు అందరూ ఐక్యంగా పోరాడాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటు హక్కు రక్షణకు ఐక్యంగా పోరాడాలి'


