హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల నియంత్రణలో CP ప్రత్యేక చర్యలు

WGL: కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర సహాయం, మోసపోయిన నగదు రికవరీ, నేరస్థుల గుర్తింపుతో పాటు ప్రజల్లో సైబర్ అవగాహన కల్పించేందుకు WGL CP శ్వేత ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన నెలవారీ పనితీరు నివేదికలను ఇకపై ప్రతి నెలా మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు WGL CP శ్వేత వెల్లడించారు.