హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై అవగాహన సదస్సు

NTR: కంచికచర్ల (M) పరిటాల సమీపంలోని అమ్రిత సాయి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రహదారి, మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల లింకులు, వీడియో కాల్స్, ట్రేడింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.